మానవ వినాశనానికి కారణమయ్యె జ్ణానం కన్న, మానవ జాతిని కాపాడే ఆరాదన తత్వమే మిన్న".అని చాటుతున్న" నాగుల చవితి "

                                                               

ఈ రోజు "నాగుల చవితి".! దీపావళి పండుగ తర్వాత వచ్చె చవితి రోజున తెలుగువారు ఎంతో భక్తీ ప్రపత్తుతలతో జరుపుకునే పండుగ ! నాగజాతి కి వారసులమైన మనం నాగు పాములను దేవతలుగా ఆరాదించడ మనేది సాంప్రదాయం . దానిలో బాగమే ఈ పండుగ జరుపుకోవడం .

   పుట్టలో పాలు పోసి పాములను కొలవడం జ్ఞానమా ? అజ్ఞానమా ? అనే విషయం గురించి తర్కించే నైతిక అర్హత మనిషికి లేదు . ఎందుకంటె మానవ జాతి హననానికి కారణమయ్యే మరపిరంగులను చూసి గర్వంతో చాతి విరుచుకుO ట్టున్న(అ )జ్ఞానO   కంటె  , తమ జాతికి ప్రక్రుతి పరంగా మిత్రులుగా సహాయపడుతున్న పాములు కు పాలు పోసి పూజిస్తున్న ఆరాధనా తత్వమే  ఎంతో మిన్న!
 
   సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి  బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు. నాగు పాముని దేవతగా ఆరాదించడమ్ వలన మేలే జరుగుద్ది తప్పా కీడు జరుగదు అని చెప్పడానికి మా తల్లి తండ్రుల జీవితంలో జరిగిన సంఘటనలే గొప్ప ఉదాహరణ! అవేమిటో వివరంగా తెలిసికోవాలంటె క్రింది లింక్ లను క్లిక్ చేసి చూడగలరు . 

       (1)http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_17.html

       (2). http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html

                                      నాగుల చవితి శుభా కాంక్షలతో .............
   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం