అనాధ పిల్లలు చేత గొడ్డు మాంసం తినిపించి , బలవంతంగా బైబిల్ చదివిస్తున్న "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ "
కడివెడు పాలు లో ఒక్క విషం చుక్క కలిపినా అవి త్రాగటానికి నిస్సందేహంగా పనికిరానివే. అదే విదంగా భారత దేశం లో కొన్ని క్రైస్తవ మిషనరీలు సేవలు పేరిట చేస్తున్న తతంగం వెనుకాల ఉన్న అసలు ఉద్దేశ్యం "మత మార్పిడి " యే కాబట్టి , అట్టి సేవలు ఏవైనా ఈ దేశానికి, సంస్కృతికి అంతిమంగా చేటు తెచ్చేవే. కాబట్టి అటువంటి వాటిని తిరస్కరించాల్సిందే. ఇటీవల గ్రేటర్ నొయిడా , మీరట్ ల లో "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ " అనే క్రిస్టియన్ సంస్తలు నిర్వహిస్తున్...