మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!
ఎంత మోడరన్ కుటుంబాలు అయినా ఆలు మగలు అంటే , ఆలు మగలే! భారతీయ స్త్రీ దేనినైనా పంచుకుంటుంది కాని తన భర్త ప్రేమని వేరే స్త్రీతో మాత్రం పంచుకోవడానికి ససేమిరా ఇష్టపడదని రుజువు చేసింది ఒక మోడరన్ వదువు! మొన్న గురువారం ఆలీగర్ లో ఒక పెండ్లి జరిగింది . ఇరువైపు కుటుంబాలు వెల్ ఎద్యుకేటేద్ మరియు కలిగిన కుటుంబాలే . అటువంటి కుటుంబాలకు చెందిన అమ్మాయి , అబ్బాయిలు సోషల్ మీడియా ద్వారా పరిచయమై , వారి పరిచయం ప్రేమతోనే సరిపెట్టుకోకుండా , పెద్దల అనుమతితో పెండ్లి వరకూ తీసుకు వచ్చారు . అంత వరకు బాగానే ఉంది . అయితే సదరు వరుడుకీ ఒక ...