Posts

Showing posts with the label మొగుడి కాళ్ళు చేతులు విరగ గొట్టించండి

"అయ్యా , ఈ 50,000 తీసుకుని నా మొగుడి కాళ్ళు చేతులు విరగొట్టించండి " అని ప్రాధేయపడిన భార్య !!?

Image
     అది కలకత్తా లోని లాడన్ వీధిలో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆపీస్ . ఆ ఆపీస్ లోకి అడుగు పెట్టింది 65 ఏండ్ల వృద్ధ మహిళ . ఆ సమయం లో ఆ ఆపీస్ లో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కి సంబందించిన ఉద్యోగులు కొంత మంది ఉన్నారు . అందులో పెద్ద ఉద్యోగి గా కనిపిస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి , అతని ముందు ఉన్న టేబుల్ మీద , తన చేతిలో ఉన్న సంచి నుంచి డబ్బులు నోట్ల కట్టలు తీసి పెట్టింది ఆ వృద్ధురాలు. ఆ ఉద్యోగి ఏమిటా అని అడగబోయే లోపు " అయ్యా ఈ  50,000 రూపాయలు తీసుకుని ఎవరినైనా గుండాలను పంపి నా మొగుడి కాళ్ళు చేతులు విరగ గొట్టించండి . కేవలం కాళ్ళు చేతులు మాత్రమే విరగాలి తప్పా , అయన ప్రాణానికి ఏ మాత్రం మోసం రాకూడదు " అని ప్రాధేయ పడిందట . ఆ మాటలతో అదిరిపడి చూసారు ఆ ఆఫీసులోని ఉద్యోగులంతా       అంతకు ముందు ,    మొదట ఆ వృద్ధురాలు తన 75 ఏండ్ల మొగుడి యొక్క వివాహేతర సంబంధం గురించి ఎంక్వయిరీ చేయమని ఆ ఏజెన్సీ ఆఫీసుకు వచ్చినప్పుడు , ఆమె   మైండ్ సరి లేదేమో అని అనుమానించారు . కానీ ఆ తర్వాత ఆవిడా చెప్పిన విషయాన్ని ఓపికగా విన్న తర్వాత ఆమె మాటలు నమ్మ తగినవే అని...