పెళ్ళాన్ని కొట్టడం ఎలా ? ఎప్పుడు కొట్టాలి ? ఎలా కొట్టాలి అనే దానిని వివరిస్తున్నారు , చూడండి !!!
పూర్వం మాతృస్వామిక వ్యవస్థ ఉండేదట! మరి అ వ్యవస్థ లో డామినేషన్ అంతా స్త్రీలదే కాబట్టి , వారి చేతిలో పురుషులు ఎంత హింసను అనుభవించారో వివరించే సమాచారం అంతగా లెనట్లుంది. ఉన్నా ఈ పురుషాదిక్యత సమాజం దానిని బయలు పరచడానికి నామోషీ పీలవుతుంది కాబట్టి ,అది బయటకు రాలేదు అనుకుంటా. అ తర్వాత పురుషులు తమలోని పశు బలం గుర్తించి , చైతన్యులై , క్రమంగా స్త్రీలను తమ అధినంలోకి తెచుకున్నారు. స్త్రీలకి ప్రక్రుతి పరంగా ఉన్న కొన్ని బలహీనతలు వారిని పురుషులకు లొంగి పోయేలా చేసి ఉంటాయేమో ! ప్రపంచ వ్యాప్తంగా పురుష అధిక్యత సమాజంలో స్త్రీల పరిస్తితి ఒకే లాగా ఉందేది . స్త్రీలకు విచ్చలవిడి స్వేచ్చా స్వాతంత్ర్యం ఇస్తే , పిల్లల బ్రతుకులు అనాదల బ్రతుకే అని " వరూదిని ప్రవరాఖ్యుల " ఉదంతం తెలియ చేస్తుంది . అలాంటి పరిస్తితుల్లో స్త్రీలకు కఠిన నియమాలు ఏర్పరచి ఉంటారు . నిజంగా మనదేశంలో ఇప్పుడు కనిపిస్తున్న " "మను ధర్మం " గ్రందం స్త్రీల కోసం , శూద్రుల కోసం అమానుష నియమాలు ఏర్పరఛి నట్లు కనిపిస్తుంది . దానిని జాగ్రత్తగా ప