ఇంటి కుక్కను కట్టెసుకోపోయినా , ఇంట్లో కొడుకును అదుపులో పెట్ట్టెసుకోలేక పోయినా , ఇంటి ముందు ఇలాగే ఉంటుంది మరి ! .
మనం సాదారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలను కట్టెసుకుంటాం . ఎందుకంటే వీదుల్లో వెళ్ళేవారిని కరుస్తాయని కావచ్చు, లేకపోతే వీదుల్లోకి వెళ్లి తోటి కుక్కలతో గొడవపడి , తిరిగి అవి దాడికి దిగితే మన కుక్కకే నష్టం కాబట్టి . ఇక్కడ నాకెందుకో ఇంట్లో కొడుకు బుద్ది , కుక్క బుద్ధి ఒకటే అనిపిస్తుంది. కుక్కకు కొంచం సందు దొరికితే రయ్యిన వీ...