వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".
ఈమద్య ఎక్కడచూసినా ప్రజలు కులాలవారీగా, సంఘాలు పెట్టుకుని, అటు పార్టిలను,ఇటు ప్రభుత్వాలను ప్రబావితం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక,చాలకాలం వరకు, అన్ని పార్టిలలోని వారు, ఎంతోకొంత కుల,మత రహిత సమాజాన్ని‘ఏర్పాటుచెద్దామని,కలలుకని,ఆ దిశగా క్రుషిచేసారు. కాని అనాదిగా వెనుకబాటుకు గురైన వర్గాల...