"ఇప్పట్లో రాముడిలా ఉండటం కష్టం " అని పక్కింటికి పోయి పడి చనిపోయిన 'సినిమా హీరో '
ఈ రోజు ఈ నాడు పేపర్లో ఒక దురదృష్టకర సంఘటన గురించి ప్రచురించారు . త్వరలో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న "బాల ప్రశాంత్ " అనే వర్ధమాన హీరో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. ఆతను ఆత్మ హత్య చేసుకున్నట్లుగా పోలిసులు చెపుతున్న అసలు విషయం వివాహేతర సంబందమే అని ఈ నాడు వారు పూసగుచ్చినట్లు చెప్పేసారు . కాబట్టి దాని గురించి మల్లీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? క్రింది చిత్రం లోని సమాచారం చూడండి . ...