Posts

Showing posts with the label ఇండియన్ ముస్లిం

నిజమైన ఇండియన్ ముస్లిం లు ఇలా ఉంటారు ! అలా అనరు!

Image
    విబిన్న మతాలూ , సంస్కృతులు కు ఆలవాలమైన భారత దేశం లో ప్రజల మద్య శాంతి సామరస్యాలు తో కూడిన జీవన విదానం నిరంతరం కొనసాగాలంటే కేవలం ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటున్నామ్ అని పైకి చెప్పుకుంటూ , లోపల మాత్రం  మా దేవుడే గొప్ప అని గప్పాలు చెప్పుకుంటే కుదరదు. కనీసం సంవత్సరం కి ఒక సారైనా తమ తోటి సోదరుల ప్రార్ధనా మందిరాలకు వెళ్లి అక్కడా వారి విదానం లో ప్రార్దన చేసి , వివిధ మతాల ప్రజల చేత వివిధ పేర్లతో పిలువబడుతున్నా, భగవంతుడు ఒకడే అని ప్రాక్టికల్ గా  చాటి చెప్పాలి. ఇటువంటి విదానం హిందువులకు తెలిసినంతగా ప్రపంచం లో మరెవ్వరికి తెలియదు అనుకుంటా.                                                                                                 నాకు తెలిసి చాలా మంది హిందువులు ఇండియన్ ముస్లింల  ప్రార్ధనా మంది...