పెళ్ళాం బిడ్డలతో కలసి ఉండలేని కైకలూరు M.L.A గారు రాష్ట్ర ప్రజలను కలిసి ఉండమంటున్నారు
ప్రజలకు ఏదైనా చెప్పే అధికార స్తాయి ఉన్న పెద్దమనుషులకు కొంత నైతిక అర్హత కూడా ఉండాలి . అలా లేని వారు ప్రజలకు సుద్దులు చెప్పాలని చూడడం శుద్ద అవివేకం అవుతుంది . ఈ సూత్రం సిమాంద్రాకు చెందిన కైకలూరు M.L.A జయ మంగళం వెంకట రమణ గారికి నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది . జయమంగళం గారు కైకలూరు నియోజక వర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిది. అయన గారి నియోజక వర్గంలో ప్రజల బాగోగులను చూడడం అయన గారి బాద్యత . కుటుంభ సమస్యల పరిష్కారం నిమిత్తం కౌన్సెలింగ్ ఇవ్వడమనేది ప్రబుత్వం యొక్క విదుల్లొ ఒకటి . అందుకోసం ప్రతి పోలిస్ స్టేషన్ లో నమోదయ్యేకుటుంభ కేసుల్లో తొలుత కౌన్సెలింగ్ నిర్వహించి ,పలితం లేకపోతేనే క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని మార్గ దర్సకాలు ఉన్నాయి . మరి అటువంటిది సాక్షాతూ ప్రజా ప్రతినిది అయిన M.L.A గారి మీదే కుటుంబ వేదింపుల కేసు నమోదు కావడం ఎంత సిగ్గు చేటు . 5 నెలలు గడువు ఇచ్చినప్పటికీ కట్టుకున్న బార్యతొను , కన్న బిడ్డలతోనూ ఒక అవగాహనకు రాలేని వారు ప్రజలకు ఏమని నీతిని బోదిస్తారు ? M.L.A అయినంత మాత్రానా కుటుంభ సమస్యలు ఉండవా అని ఎవరై