Posts

Showing posts with the label కోటప్ప కొండ స్వామీ

బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ కల్చర్ చూడలేక కళ్ళు మూసుకున్న' కోటప్ప కొండ స్వామీ'!

Image
                                                                          అవును ! కోటప్ప కొండ మీద కొలువై ఉన్న ఆ త్రికూటేశ్వర స్వామీ కళ్ళు మూసుకుని ఉండి పోయాడు . అందుకే పట్టుమని ఇరవై యేండ్లు నిండని ఆ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్ధి ,తన కొండ మీదే దారుణంగా మర్డర్ కు గురి అవుతుంటే ఏమి చేయలేక పోయాడు . తన గర్ల్ ప్రెండ్ తో కలసి తన దర్సనానికి వచ్చిన ఆ బాయ్ ప్రెండ్ ,ఎందుకు దారుణంగా చంపబడ్డాడో ,అతనితో ఉన్న గర్ల్ ప్రెండ్ కు ప్రాణ హాని తల పెట్టని  ఆ దుండగులు,బాయ్ ప్రెండ్ ను మాత్రమె అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందొ తెలియాలంటే ,బ్రతికి ఉన్న ఆ గర్ల్ ప్రెండ్ అయినా చెప్పాలి ,లేదా అంతటికి సాక్షి అయిన అ "త్రి కుటేశ్వర స్వామీ "చెప్పాలి . గర్ల్ ప్రెండ్ అయితే పొంతన లేని సమాదానాలు ఇస్తుంది అట . అయితే వాస్తవం బయటకు చెపితే ఆమెకు నష్టం కలిగే పని ఏదో ఆ కోటప్ప కొండ మెట్ల మార్గంలో జర...