అనవసరంగా రిజర్వేషన్ లు కెలికి , బొందలో పడిన B.J.P !!!
బీహర్ ఎన్నికలు పలితాలు చూస్తే , RSS , శివసేన లోని కొంతమంది మోడి గారి ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలి అనే దురుద్దేశ్యం తో పని చేసినట్లు కనపడుతుంది. కాకుంటే ఏమిటి మరి చెప్పండి? కులకర్ణికి నల్లరంగు పూసిందేమో శివసేన కార్యకర్తలు . అదీ కూడా కులకర్ణి గారు సాక్షాత్తు శివసేన చీప్ తో సాయంత్రం గుస గుసలు మాట్లాడాక , తెల్లారే సరికి జరిగిన సంఘటణ. దానికి పూర్తి బాద్యత వహించాల్సింది శివసేన అంద్ కో మాత్రమే . కాని ఆ నల్ల రంగు ఏదో మోడి గారే దగ్గరుండి పూయించినట్లు నానా యాగీ చేసి దేశ వ్యాప్త నిరసనలకు నాంది పలికారు మహా కూటమి నాయకులు.అందువలన BJP క...