ఒంట్లో ఉన్న "కామ దెయ్యం " కోరికలు తీర్చే నాదుడు ఇంట్లో లేకపోతె , వీదిలో "కిస్సింగ్ బాబా" లకు బలే గిరాకి !

ఈ మద్య, తెలంగాణా యాసలో మాట్లాడే మన తీన్మార్ మల్లనకు , తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ లాంటి మసాల ఐటెం మీద మాట్లాడే చాన్స్ దొరికింది. విషయం ఏమిటంటె తెలుగు రాష్ట్రం అయిన ఆంద్ర ప్రదేశ్ లో కడప జిల్లలో ని పొద్దుటూర్ లో కిస్సింగ్ బాబా అనే అయన ఉన్నాడు అట. అయన గారి స్పెషాలిటి ఏమిటంటె , ఒంట్లో దెయ్యం ఆవహించిన స్త్రీలను తన కౌగిట్లో బందించి , వారికేవో ఉపదేశాలు ఇస్తునట్లు చెవిలో ఏదో చెపుతూ , వారిని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు . అలా కొంత సేపు చేసిన తర్వాత అతడు చెవిలో చెప్పే ఉపదేసాలకో , పెట్టుకునే ముద్దులకో తెలియదు కాని చివరకు బాదిత స్త్రీలలో ఉండె "దెయ్యం " అనబడే దానికి సంతృప్తి కలిగి, తను ఎవరో పబ్లిక్ తెలి...