Posts

Showing posts with the label Brest cancer

చక్కగా సంసారం చేసుకుoటే చాలు !. "బ్రెస్ట్ క్యాన్సర్ " ప్రచారం లో బెలూన్ లు ఎగరేయాల్సిన పనిలేదట !!?

Image
                                      "మొగుడూ , సంసారం వద్దు , ఒంటరిగా ఉంటేనే ముద్దు " అనుకునే మై చాయిస్ మహిళలకు ఇది పనికి రాని స్టేట్మెంటే . అయినా వినక తప్పదు . ఎందుకంటే ఈ ప్రకటన చేసిన వారు భారతదేశం లోని సాంప్రదాయ వాదులు కాదు మరి . అమెరికాలోని పరిశోధకులు . వీరు కూడా ఒక నెలొ , సంవత్సరమో పరిశోధన చేసి చెప్పింది కాదు, ఏ  పదో ఇరవై మంది మీదో పరిశోధన చేసి చెప్పింది అస్సలు కాదు . వివిధ పరిస్తుతుల్లో జీవిస్తున్న 9267 మంది మహిళల మీద 10 ఏండ్ల పాటు పరిశోధన చేసి నిగ్గు దేల్చిన నిజం ఇది . కావాలంటే క్రింది చిత్రం లోని సమాచారం చూడండి.                                                                                                     పైన స...