Posts

Showing posts with the label ravela son

పాస్ కోసం బజార్లో దిగితే , పబ్లిక్ పట్టుకుని పక్కలిరగ తన్నారా, మంత్రి కుమారా !!?

Image
                                                                                               రంకు నేర్చినోడు బొంకు నేర్వక పోతే  పబ్లిక్ చేతిలో పరువు పోగొట్టుకోవలసిందే . ఇదే రుజువు అయింది ఆంద్ర ప్రదేస్ మంత్రి గారి తనయుడి విషయం లో . కామా తురాణాం  న లజ్జా న భయం అంటారు పెద్దలు. అంటే  కామం తో కళ్ళు మూసుకు పోయిన వాడికి సిగ్గు కాని భయం కాని ఉండవు అని. కాని ఒక మంత్రి కొడుకు గా ఒక హోదా కలిగిన కుటుంబం నాకి చెందిన వాడై ఉండి , పట్టపగలు పబ్లిక్ గా, కారులో  ఒక అమ్మాయి వెంటపడి వేదించి పబ్లిక్ తో తన్నులు తినే దురవస్త తెచ్చుకున్నాడు అంటే , పెద్దలు చెప్పిన పై సామెత నిజమే అనిపిస్తుంది. అతడు కోరుకుంటే , డబ్బులు తో అతని కోరికలు తీర్చే వారు కో కొల్లలుగా దొరికే ఆ నగరం లో ఇలాంటి మతి మాలిన పనికి ఎలా సిద్ద పడ్డాడు అనేది కూడా ఆలోచించాల్సిన ...