Posts

Showing posts with the label el nino

ఈ సంవత్సరం మన రాష్ట్రం లో కరువు తాండవించడానికీ కారణం వారేనా !?

                                                                        మొన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మన రాష్త్రంలో కరవు అనేది లేదని ,ఈ  సంవత్సరం తిరిగి చంద్రబాబు గారు  పాలనా పగ్గాలు చెపట్టారు కాబట్టి తిరిగి కరువు దేవత మన రాష్ట్రం లోకి వచ్చిందని అనేసరికి నేను చాలా ఆశ్చర్య పోయాను. అయన గారి సిద్దాంతం ప్రకారం చంద్ర బాబు గారి పూర్వపు 9 ఏండ్ల పాలనలో తెలుగు రాష్ట్రంలో కరువు నెలకోందట . ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దేవుడి పాలన దివికి దిగి వచ్చిందా అన్నట్లు వేంటనే వర్షాలు పడి బీళ్ళు సస్యశ్యామలం అయ్యాయట! ఆ తర్వాత 10 ఏండ్లు ఏ నాడు "తెల్ల కాలం " ఏర్పడలేదట . తిరిగి ఈ  సంవత్సరమే వర్షాలు వెనుకాడాయి అట. దానికి సోల్ కారణం నవ్యాంద్ర ముఖ్యమంత్రి గారు అధిపతి కావడమేనట. ఇలా అయన చెపుతున్న రీజనింగ్ విన్న నాకు ఠక్కున ఒక డౌట్ వచ్చింది. పోనీ అయన చేప్పేదే నిజమయితే , ...