Posts

Showing posts with the label సినీ తారల జీవితాలు

తండ్రి గా పరిగణించ బడడానికి " జన్మ దాతే " కానవసరం లేదు !.

Image
                                                             సినీ తారల జిలుగు వెలుగులు వెనకాల ఎంత కంపుకొట్టే కుటుంబ సంస్క్రుతి ఉందో అర్దమవుతుంది. నాకు తెలిసి ఏ మాత్రం మాన మర్యాదలు  ఉన్న వారు తమ ఆడపిల్లల్ని సినిమా రంగం వైపు కన్నెత్తి చూడనివ్వరు. పెద్ద పెద్ద హీరోలు సైతం తమ మగ పిల్లల్ని, సినిమాల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు కాని,సాద్యమైనంత వరకు కూతుళ్ళని సినిమా రంగంలో పరిచయం చెయ్యడానికి ఇష్టపడరు. సినిమా రంగం లో స్త్రీలకు లబించే గౌరవం ఎటువంటిదో వారి గురించి తీసిన సినిమాలే గొప్ప ఉదాహరణ. సినిమాలలో నూటికి పది లేక పదిహేను శాతం సినిమాలే సక్సెస్ అవ్య్తుంటాయి. అల సక్సెస్ అయిన సినిమాలలో నటించే నటీమణులు క్లిక్ అయ్యాక ,వారికి కొంత ఇమేజ్ వచ్చాక "క్రుత్రిమ గౌరవాలు" ఏర్పడి ఒక స్తాయి లో నిలదొక్కుకో...