Posts

Showing posts with the label ప్రార్దనలతోరోగాలు నయం

ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!

Image
                                                                                            ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పె...

ప్రభువు చెప్పాడని, వేపుడు చేసిన "మనిషి మాంసం " వీధుల్లో పంచుతూ పట్టుబడ్డ పాస్టర్ !

Image
                                                 ఈదేశం లో క్రిస్టియన్ సంస్థలు "స్వస్థత కూటములు" పేరిట సభలు నిర్వహిస్తూ , సర్వ రోగాలకు నివారిణి యేసు నామమే తప్పా వేరేది కాదని, రోగాలు వచ్చిన వారు హాస్పిటల్స్ కి వెళ్లే కంటే తాము నిర్వహించే "స్వస్థత కూటములకు" వస్తే సరిపోతుందని చెపుతూ అమాయక భక్తుల ఆరొగ్యాలతో చెలగాటలాడుతున్నారు. ఆ మధ్య ఒక స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు  25 ఏండ్ల  తన కుమారుడు కి జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా , ఇంట్లో నే ఉంచి ప్రార్థనలు చేస్తూ కూరుచుంటే , అతను కాస్తా చచ్చిపోయాడు. అయినా సరే తన కుమారుడు తిరిగి జీవిస్తాడని ఆ శవాన్ని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేస్తుంటే, కుళ్లిపోతున్న ఆ శవం కంపు భరించలేక , చుట్టుపక్కలోళ్లు కంప్లయింట్ చేస్తే , పోలీసులు వచ్చి, ఇంటి తలుపులు విరగ గొట్టి శవాన్ని పోస్టు మార్టం కి, ఆమెను జైలుకి తరలించారు.    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే , ఇదే మతానికి చెందిన పాస్టర్ ...

కోడి గుడ్ల కోసం కోరి గర్భం తెచ్చుకున్నామన్న "దేవుని బిడ్డలు"!!!

Image
                                                                  వారు గోదావరి ఖనికి చెందిన 5 గురు మహిళలు .విశ్వాసులు  అందరికీ ఉన్నట్లే వారికీ ఒక దేవుడు ఉన్నాడు . వారు ఆ దేవుడి గురించి యమ ప్రార్ధనలు చేస్తే , వారి ప్రార్దనా దీక్షకు మెచ్చి వారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు . ప్రత్యక్షమై " ఏమి కావలయును అడుగండి " అని అనగా " మాకు కడుపులు కావలయును  దేవా " అని తమ మనసులోని కోరికను తెలియ చేసారట . అయితే ఇందులో తిరకాసు ఏమిటంటె  ఆ 5 గురు మహిళల్లో ఒకరికి ఆరోగ్యా కారణాల చేత గతం లో గర్భ సంచి తీసివేస్తే , మరొకరికి కుటుంభ నియంత్రణా పదకంలో బాగంగా ఆపరేషన్ చేసారట . అందుకే వారి దేవుడికి కొంత అనుమానం వచ్చి " ఇప్పుడు గర్భం లు ఎందుకు " అని ప్రశ్నించగా , తమ కాలనీలో గర్భవతులకు మాత్రమే , ప్రభుత్వం వారు రోజూ గుడ్లు , పౌష్టిక ఆహారం ఇస్తున్నారు కాబట్టి , అవి కావాలంటే " కడుపులు కంపల్సరి " అనే సరికి తెల్ల బోయిన వారి దేవుడ...