Posts

Showing posts with the label ప్లాప్ బీతి

పాప బీతి ఉన్నవారు "గుడి"కి వెళతారు . " ప్లాప్ బీతి" ఉన్న వారు ఇలా విడిచేసుకు తిరుగుతారు!O.K, నా Mr P.K !

Image
                                                                                                                                                   ఈ మద్య అమీర్ ఖాన్ గారు నటించిన PK అనే హిందీ సినిమా రీలీజ్ అయి సంచలనాలు స్రుష్టించింది అంట . అందులో అంత గొప్ప విశేషం ఏమి ఉందో మొత్తం సినిమా చూస్తే కాని చెప్పలేం కాబట్టి ,మొత్తం సినిమా గురించి  నా అభిప్రాయం చూసిన  తర్వాత చెపుతాను   .                     అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెపుతాను .కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తిసేవారికి తమ సినిమా గ్యారంటిగా లాబాల వర్షం కురిపిస్తుంది అ...