సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారిలో " హిందువులు " ది నంబర్ 1 ర్యాంక్ అయితే , "మతహీనులు" ది లాస్ట్ ర్యాంక్ అట!!!
మాకు దేవుడు లేడు , మతం లేదు అని విర్రవీగే "మతహీనులకు " ఇది ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్ర లేపే సర్వే వివరాలు ! ఈ సర్వే చేసింది హిందూ సంస్తలూ కాదు , ఇండియాకి చెందిన సంస్తలు అంతకంటె కాదు. 'యునైటెడ్ కింగ్ డం ' లోని Office for National Statistics వారు 3 యేండ్లకు పైగా , సుమారు 3 లక్షల మందిని విచారించి , విశ్లేషణ జరిపిన మీదట వెలువరించిన వాస్తవాలు. మరి ఇది చూసాక అయినా ప్రజలు మతాలను , వాటి ఆచారాలను ఆచరిస్తూ సంతోషంగా ఉంటుండబట్టె శతాబ్దాలుగ...