చివరకు సోషలిజం కి "శోష " వచ్చి , సోషల్ మీడియాలో వాటేసుకుంటుంది !
వారు అట్టాంటి ఇట్టాంటి విద్యార్దులు కారు . భారత దేశానికే సోషలిజం తేవాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎలుగెత్తి అరుస్తున్న కమ్మ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్ట్) కి అనుబందo గా ఉన్న S.F.I విద్యార్ది సంఘం బలపరచిన విద్యార్దులు . వారు మొత్తం పదిమంది మాత్రమే . అయితేనేం వారి వెనుక స్ట్రాంగ్ SFI ఉన్నది కాబట్టి డేర్ గా ఆ పని చేసారు .ఇంతకీ ఏమి చేసారు అనా ? ఏమి లేదు . ఎప్పుడూ చాటుగా వాటేసుకునే వారు సామ్యవాదుల అండతో పబ్లిక్ గా, కాలేజీ ప్రవర్తనా నియమాలకు వ్యత...