విది రాత వలన " క్వారీలో గ్రానైట్ అయింది కర్ణాటక MLA కి డైనమైట్ "

నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో చందమామ కద లాంటిది ఒకటి విన్నాను. అది నిజంగా జరిగిన కదో లేక కల్పితమో నాకు గుర్తు లేదు. ఆ కదా సారాంశం ఏమిటంటే "విది బలీయమైనది అని దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాద్యం కాదు అని . ఆ కద విన్న తర్వాత ఎవరికైనా నిజమే అనిపిస్తుంది. టూకీగా దాని గురించి చెపుతాను. ఇద్దరు మిత్రులు ఒక రోజు మిట్ట మద్యాహ్నం వేళ పని మీద మోటర్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు. వారివురు పట్టణ వాసులు. వారు ప్రయాణం ...