Posts

Showing posts with the label పెంగ్ షుయి అష్ట సూత్రాలు

ఆలూ మగలు ఎలా ఉన్నా , పడక గది లో "అది" లేక పొతే , 'అంతా హ్యాపీస్ ' యే నంటా !

Image
                                                                          పండంటి కాపురానికి పది సూత్రాలు అని సినిమా ఒకటి ఉన్నట్లుంది . అందులో రచయిత ఏమి చెప్పాడో కాని , కాపురం పది కాలాలు పాటు స్వీట్ గా , హాట్ గా ఉండాలంటే , చైనా సాంప్రాదాయక పద్దతి అయిన "పెంగ్ షుయి అష్ట  సూత్రాలు" పాటిస్తే  ఏ కష్టాలు లేకుండా కోన సాగుతుంది అట. అవేమిటో తెలుసుకుందాం.    పెంగ్ షుయి 8 సూత్రాలు ముక్యంగా దంపతుల పడక గదిని ఉద్దేశించి చెప్పినవే! దంపతుల మద్య ప్రేమతో తో పాటు కూసింత ఆకర్షణ , వ్యామోహం లు ఉంటే ఆ కిక్కే వేరు కదా! ఆ కిక్కు లు ఇంట్లో లేకనే కదా చాలా మంది మగాళ్ళు వీదుల్లో పడేది . అలా అంటె స్త్రీల సంగతి ఏమిటి అని మాత్రం అడక్కండి . ప్రతి దాంట్లో సమానత్వం అనేది ఒప్పుడు పనులకే తప్పా , తప్పుడు పనులకు వర్తించదు . అంతే ! ఇక పడక గదికి వర్తింపచేసే    పెంగ్ షుయిఅష్ట సూత్రాలు(చిట్కాలు ) ఇ...