Posts

Showing posts with the label బహుమతి రిజీశ్త్రేషన్

ఇవ్వకుంటే బార్యతో తంటా!ఇస్తే ప్రభుత్వం తో తంటా!

                                                                      ప్రభుత్వాలను అంచనా వెయ్యడానికి వారు వసూలు చేస్తున్న పన్నుల విదానం, ప్రజల నుండి వివిద రూపాలలో పొందే అన్ని రకాల ప్రభుత్వ ఆదాయ వనరుల  విశ్లేషన ఉపయోగపడుతుంది. ముస్లిం రాజుల కాలంలో హిందువుల మీద "జుట్టు" పన్ను, తీర్ద యాత్ర పన్ను అనేవి కూడా వసూలు చేసే వారట, అంటే హిందువులు దైవదర్శనానికి తీర్ద యాత్రలు చేసినా, జుట్టు పెంచుకున్న పన్ను కట్టాల్సి వచ్చేదట! ఇప్పుడైతే లౌకిక రాజ్యాలు కాబట్టి అటువంటివి ఏమిలేవు. పైపెచ్చు మక్కా యాత్రకి ప్రబుత్వ సహాయం కూడా లభిస్తుంది.   కాని ఎందుకో ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి బార్య,భర్తలు సంబందాలు అన్నా,ఇతరకుటుంబ సబ్యుల మద్య సంబందాలు అన్నా కొంచంకోపంగానే ...