Posts

Showing posts with the label anuhya murder case

నిర్భయ చట్ట భయమే అనూహ్య మర్డర్ కు కారణమా ?

                                                                                           ముంబాయి పోలీసులు చెపుతున్న కొన్ని అంశాలు వింటుంటే అనూహ్య హత్యకు నిర్భయ చట్ట భయమే హంతకులు ను ఆమెను హత్య చేసేలా పురి కోల్పాయి ఏమో అనిపిస్తుంది .  సంచలనం రేపుతున్న మచిలీ పట్నo ఇంజనియర్ అనూహ్య కేసులో ఇంతవరకు నిందితులు ఎవరో తేలలేదు . ఆ  అమ్మాయి మిద ఎటువంటి అత్యాచారం జరిగినట్లు పోస్ట్ మార్టం లో తేలలేదు . మరి ఆమె వద్ద నున్న సోమ్ము కోసం ఎవరైనా దోపిడీ చేసి ఆ తర్వాత ఆమెను చంపారా అంటే ఆమె వద్ద అంత విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె కుటుంభ సబ్యులు చెప్పలేదు కాబట్టి , అది కారణం కాదు . మరింకేమై ఉంటుంది ఆమె మర్డర్ వెనుకాల మోటివేషన్ అనేది ముంబాయి పోలీసులను వేదిస్తున్న ప్రశ్న !. ...