Posts

Showing posts with the label ghar wapasi

ట్రిపుల్ తలాక్ కి విరుగుడు "హిందూ మతం " లోకి మారడమే అంటున్న "జోద్పూర్ తస్లిమా " ఆలోచన కరెక్టేనా ?

Image
                                                                                                                    స్త్రీలు సంఖ్య తక్కువ గాను , పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాలలో బహుభర్త్రుత్వం అంటే ఒక స్త్రీకి ఒకరికి మించిన భర్తలు ఉండటం అనివార్యం అవుతుంది . అలాంటి సమాజాలలో అన్నదమ్ములు అందరు ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో సంతానాభివృద్ధి ని పొందవచ్చు  అనే నియమాలు పెట్టినా ఎవరూ ఆక్షేపించరు . అలాగే స్త్రీల సంఖ్య ఎక్కువగాను , పురుషుల సంఖ్య తక్కువుగా ఉన్న సమాజాలలో బహుభార్యత్వం అంటే ఒక పురుషుడికి అనేకమంది భార్యలు ఉండడం తప్పని సరి అవుతుంది .కాబట్టి అట్టి సమాజాలలో ఒక పురుషుడు ఒకరిని మించి భార్యలు కలిగి ఉండవచ్చు అనే నియమాలు ధర్మ సూత్రాలు లేక మత  నియమాలుగా మారుతాయి. అలా ఏర్పడిందే ముస్లిం మతం లోని బహుభార్యత్వా నియమం కావచ్చు.                                         ఎక్కడో ఎడారి ప్రాంతాలలో జీవించే ప్రజా సమూహాలు , వివిధ కారణాలు వలన స్త్రీ పురుషుల నిష్పత్తిలో బాగా తారతమ్యం ఉండడం , ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే సమతూకాన్ని పాటించడం వలన అనేకమంది స్త్రీలు వివాహరహితులుగా ఉండడం సమాజానికి మంచిద