"అల్లా పేరుతొ ఆవుల్ని చంపకండి" అన్న పాపానికి , ఇలా పోలిసుల్ని పట్టుకుని బోరు బోరున ఏడ్చిన" బెనజీర్ సురయా "
ఆమే పేరు బెనజీర్ సురయా ! ముస్లిం వనిత . అయినా ఆమెకు మూగ జీవాలు మీద ప్రేమ అనుకుంటా , జంతు సంరక్షణ కోసం కంకణం కట్టుకుంది .అందుకే ఆమె "PETA"( People for the Ethical Treatment of Animals)" అనే అంతర్జాతియ జంతు హక్కుల పరిరక్షణ సంస్తకి అనుబంద సంస్త అయిన ఫెటా ఇండియా కి లీడ్ మీడియా కో అర్డినేటర్ గా పని చెస్తుంది . తమ సంస్థ అశయాల ప్రచారంలో బాగంగా ఆమె గారు తన తోటి ముస్లిం లను 'అల్లా పేరుతొ గోవులను,గొర్రెలను చంపి జీవ హింస చేయవద్దని , శాకాహారులుగా మారి ,ప్రంపచం జంతు కోటి రక్షణ లో బాగ స్వాములు కావాలని కోరుతూ ప్రచారం చేయ సాగింది .దానితో ఆమె చేస్తున్న పని తమ మత విశ్వాసాలకు బంగకరమైనది అని బావించిన వందల కొద్ది ముస్లిం స్త్రీ ,పురుషులు ఆమెను వెంటపడి కొట్టటానికి ప్రయత...