Posts

Showing posts with the label గొడ్డు మోతు

పిల్లలున్న "గొడ్డు మోతు"తల్లితండ్రులు అంటే వీరే !

Image
                                                                                                        సాదారణంగా సంతానం లేని పశువులని "గొడ్డుమోతు పశువులు " అనటం కద్దు . అలాగే పిల్లలు లేని స్త్రీలను కూడా కొంత మంది తోటి స్త్రీలు గొడ్డుమోతు వారు అని అవమానిస్తూ అవహేళన చేస్తుంటారు . కాని ఇది సరి అయిన పద్దతి కాదు. పిల్లలు కలుగక పోవడం అనేది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ , దాని కోసం చింతిo చవలసిన విషయం కాని, సంతాన హినులను అదేదో పాపం చేసిన వారిలాగా చూడాల్సిన అవసరం లెదు.    ముక్యంగా హిందూ జీవన విదానంలో "సప్త సంతానం " గురించి చెప్పడం జరిగింది . అందులో కడుపున పుట్టిన వారు ఒక బాగం మాత్రమె . హిందూ గృహస్తుకు పేరు తెచ్చె మిగతా 6 రకాల సంతానం లో దత్త పుత్రులు , కవితలు , గ్రందరచనలు చెయ్యడం  , పాఠశాలలు కట్టించడం , చెరువులు తవ్వించడం, మొదలగు పనులన్నీ "సప్త సంతానం " లో బాగమేనని చెప్పారు . కాబట్టి పిల్లలు లేని వారు నిస్సందేహంగా "గొడ్డు మోతులు " కారు . మరి గొడ్డు మోతులు అంటే ఎవరో చూదాం .        ప్రతి వ్యక్తీ తనకు సహజ సంతానం ఉన్నా లేక పోయినా "పితృ హ్రుద