Posts

Showing posts with the label మైత్రేయి పరువాలు

మాతా పితల విగ్రహాలు అసత్యం అట ! మైత్రేయి పరువాలు సత్యం అట !

Image
                                                                      హిందూ జీవన విదాన సిద్దాంతం  యొక్క విశిష్టత ఏమిటంటే , ఇది ఏ ఒక్కరితోనో లేక ఏ ఒక్క సిద్దాంతం తోనో  ప్రారంబం కాలేదు, అలాగే ఏ ఒక్కరితోనో అంతం కాదు. దీనికి ఇతర మతాలకు ఉన్న భేదం  అదే . ఇది మతం కాదు జీవన విదానం అన్ని ఎన్ని సార్లు  చెప్పినా , చివరకు ఈ  దేశ సర్వోన్న్నత న్యాయస్తానం నొక్కి చెప్పినా , కొంతమంది దీనిని పట్టించుకున్నట్లు కనపడడం లేదు. ఎంతొ విశిష్టమైన హిందూ జీవన విదానం ని ఏదో ఒక ప్రవక్త బోదనలతో మొదలైన మతాల స్తాయికి దిగాజార్చాలని కొంతమంది పని కట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. అలాంటి వారి ప్రయత్నాల కొనసాగింపే హిందూ మతం లో "విగ్రహారాధన " లేదు అనే వితండ వాదం చేయడమ్. వారి వాదాలకు అనుకూలంగా హిందూ జీవన విదానం లో ఒక బాగమైన ఒక రుషి చెప్పిన దానిని మాత్రమే పట్టుకుని "హిందూ మతం " అంటే ఇలాగే ...