ఆధునికత "అర్ధ నగ్న" డ్రెస్ లు వేయించినా ,షారుక్ ఖాన్ బార్య లోని "భారతీయత" బట్టలు ఎలా సర్దుతుందో చూడండి
మా బట్టలు మా ఇష్టం ! మా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాం ,అడగడానికి సమాజం ఎవరు? అని వెర్రి మొర్రి వాదనలుచేసే భారత దేశం లోని మోడరన్ వాదులకు కను విప్పు కలిగించే విడియో దృశ్యం ఇది . ప్రాస్చ్యాత వ్యామోహం లోమునిగి తేలే ఆదునిక జీవులకు, మెదళ్ళు చాలా వరకు ఖాలీగా ఉంటాయి .అందుకె వారికి తమ ప్రజ్ఞా పాటవలతో పబ్లిక్ ని ఆకర్షించడానికి ఏమి ఉండదు కాబట్టి ,కనీసం తమ అర్ద నగ్న శరీరాలను చూపించైనా పది మందిని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు . తమ లోని అలాంటి వెకిలి తనానికే వారు "మోడ్రన్ డ్రెస్ స్టయిల్ "అనే పేరు పెట్టుకుని ఆత్మ వంచన చేసుకుంటుo టారు . అందులో బాగమే తమ అర్ధ మే...