ఆధునికత "అర్ధ నగ్న" డ్రెస్ లు వేయించినా ,షారుక్ ఖాన్ బార్య లోని "భారతీయత" బట్టలు ఎలా సర్దుతుందో చూడండి

                                                                         

                                       మా బట్టలు మా ఇష్టం ! మా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాం ,అడగడానికి సమాజం ఎవరు? అని వెర్రి మొర్రి వాదనలుచేసే భారత దేశం లోని మోడరన్ వాదులకు కను  విప్పు కలిగించే విడియో దృశ్యం ఇది . ప్రాస్చ్యాత వ్యామోహం లోమునిగి తేలే ఆదునిక జీవులకు, మెదళ్ళు చాలా వరకు ఖాలీగా ఉంటాయి .అందుకె  వారికి తమ ప్రజ్ఞా పాటవలతో పబ్లిక్ ని ఆకర్షించడానికి ఏమి ఉండదు కాబట్టి ,కనీసం తమ అర్ద నగ్న శరీరాలను చూపించైనా పది మందిని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు . తమ లోని అలాంటి వెకిలి తనానికే వారు "మోడ్రన్ డ్రెస్ స్టయిల్  "అనే పేరు పెట్టుకుని ఆత్మ వంచన చేసుకుంటుo టారు . అందులో బాగమే తమ అర్ధ మేనిని ప్రదర్సించే  మానర్లేస్ వస్త్ర సంస్క్రుతి . కాని భారతీయ స్త్రీలు మోడరన్ డ్రెస్ కోడ్ పేరుతో ఎంత కురుచ దుస్తులు ధరించినా ,వారిలోని భారతీయ స్త్రీ తత్త్వం వారిని సిగ్గుపడేలా చేసి ,తమ వస్త్ర సంస్క్రుతి పట్ల తమకే ఇష్టం లేని తనాన్ని ,పది మంది ముందు వెళ్ళ బెట్టెలా చేస్తుంది . దానికి మంచి ఉదాహరణ ప్రముఖ బాలిఉడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ,ఈమద్య ఒక పార్టీలో కురచ దుస్తులు దరించి ,తెగ ఇబ్బంది పడ్డ విషయాన్ని  ,క్రింది విడియోలో చూసి తెలుసుకోవచ్చు.

అందుకే ఎంత ఆదునికత అయినా విదేసీ స్త్రీలు ,విదేశి స్త్రీలే ,భారతీయ స్త్రీలు భారతీయ స్త్రీలే .ఆధునికత అర్ద నగ్న డ్రెస్ లు వేయించినా ,భారతీయత "బట్టలు సర్డుకోమ్మా" అని హెచ్చరిస్తూనే ఉంటుంది .  వారిని అవమానాల పాలు కాకుండా రక్షిస్తూనే ఉంటుంది . అదీ భారతీయ సంస్క్రుతి అంటే !

           
                       
                                                                 (29/3/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!