పద్దతులు ఫారెన్ వైనా ,బుద్దులు ఇండియావే కాబట్టి , భాయి ప్రెండ్స్ అగరు !బయట "రేప్" లూ ఆగవు!
హైదరాబాద్ ! అత్యంత వేగంగా అభివృద్ధి చెందినా , చెందుతున్న నగరం! అభివృద్ధి వేగంగా జరుగుతుంది కాబట్టి , నేరాలూ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి , పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడానికి బయపడుతున్నాయి అట. ముఖ్యంగా అమ్మాయిల మీద అత్యాచారాలు విషయంలో హైదరాబాద్ చాలా ముందు ఉంది అట. ఇలా అయితే కార్పోరేట్ సంస్తలు కి చాలా ఇబ్బంది అని పెట్టుబడి దారులు స్పష్టం చేయడం వలన తెలంగాణా ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి "హైదరాబాద్ పోలిస్ " ను బలోపేతం చేసారు . వారికి ఆదునిక ఆయుదాలు , ఆదునిక వాహనాలు ,కోట్లు వెచ్చించి మరీ సమకూర్చారు . అయినా ఆడవారి మీద అత్య్చారాలు ఆగలేదు సరి కదా , ఈ మద్య మరీ ఎక్కువ అయి పోయాయి . కారణం ? ...