తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

చలంగారు చెప్పిన కధల్లో మాదిరి మనుషుల జీవితాలు సాగితే చలం గారు కూడా దేవుడే అయి ఉండేవాడు. కాని చలం గారు ఒక మనిషి మాత్రమే! అందుకే అయన కోరుకున్న విదంగా సమాజం ఉండదు . ఆయన్ని నడిపించిన విది ప్రకారమే సమాజం ఉంటుంది. ఆ విదే విదాత. అతనికి గల మరో పేరే దేవుడు! మనస్సు నచ్చినట్లు ఎప్పుడూ చెయ్యటం కాదు మనిషి కి ఉన్న స్వేచ్చకు అర్దం. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇతరుల స్వేచ్చకు బంగం కలిగించకుండా , తన పరిదిలో తానుండటమే నిజమైన స్వేచ్చ. అటువంటి పరిదిని దాటిన వారు ఈ సమాజం లో జీవించలేరు అని ఈ...