మాలో ప్రవహిస్తుంది తల్లుల్ని పూజించిన ప్రదమాంద్ర పాలకుల రక్తమే తప్పా,ప్రియురాళ్ళ కోసం పట్టణాలు కట్టించిన నిజాం ప్రభువులుది కాదు.
గొప్ప వారు అని పిలువ బడుతున్న వారు, గొప్ప,గొప్ప చదువులు చదివిన వారు, రాజనీతి శాస్త్ర విశారదులు అని కొని యాడబడుతున్న వారే, తుచ్చమయిన పదవుల కోసం,ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన తెలుగు వారి ప్రాచీనతను మరుగున పెట్టి, కేవళం మూడు నాలుగు వందల యేండ్ల చరిత్రకు మాత్రమే తాము వారసులమని,తమని బానిసలా పరిపాలించిన హైద్రాబద్ ప్రభువులే తమ పూర్వ వారసులని, వారు నిర్మించిన హైద్రాబాదే నగర సంస్క్రుతే తమ సంస్క్రుతి అని ఫిలవుతూ,నవాబులు తిన్న బిర్యానే తమ ఆహార సంస్క్రుతి గా, తప్పుడు వాదనలు చేస్తుంటే నిజంగా ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. మన చరిత్ర అంటే ఏమిటి? ఏ సమజానికి అయినా ఉన్నత దశ, అదమ దశ ఉంటాయి. తెలుగువారిలో అత్యదిక శాతం హిందూ సాంప్రదాయం పాటించే వారు. మన పూర...