Posts

Showing posts with the label వీడియో సందేశం

విప్పదీసి చూపించడం తప్పా , విడమర్చి చెప్పిందేమిటి ?ఈ వివరం తక్కువ వీడియో సందేశం లో!

Image
                                                               భారత దేశం లోని స్త్రీలు పూర్తిగా  సాంప్రదాయ వస్త్రదారణ వైపు మొగ్గు చూపితే ఎక్కడ తమ బట్టల కంపెనీలు మూసుకోవలసి వస్తుందో అన్న బెంగ ఎక్కువైనట్లుంది   బట్టలు వ్యాపారులకి.  అందుకే పని గట్టుకుని యువతను రెచ్చగొడుతున్నారు . భారతదేశం లో స్త్రీకి అసలు స్వాతంత్ర్యం లేదు అనే సందేశాలు తో కూడిన వీడియోలు తీసి ప్రపంచ దేశాలలో భారతీయ ఔన్నత్యాన్ని బజారుకీడుస్తున్నరు.  ఉదాహరణకు ఈ మధ్య ఒక  వీడియోను చూడడం జరిగింది . అందులో ఒక అమ్మాయి తో ఏమి చెప్పించారు అంటే తనను  బయటివారే కాక ఇంట్లోని తండ్రి , అన్నదమ్ములు కూడా రేప్ చేస్తున్నారు అని. ఇలా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఎమిటి? ఎక్కడొ ఒకటి  రెండు చోట్ల జరిగేదానిని జనరలైజ్ చేయడమేమిటి? అంటే "మీకు ఇంట్లో కూడా స్వేచ్చా లేదు , మిమ్మల్ని మీ కుటుంబ సబ్యులే హింసిస్తున్నారు క...