తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!
నమో వేంకటేశాయ నమః హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన తిరుమల పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా ఉన్నాడు అంటే అది ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు ఉన్న దేశం లొనే సాద్యం . మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన కొంత మంది మత మార్పిడి కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి. సాక్షాత్...