Posts

Showing posts with the label rajendra kumar pachauri

లాభాపేక్ష లేని "మేదో సంస్థకు అధిపతి అయిన 74 ఏండ్ల 'పచౌరి గారు', 29 ఏండ్ల చిన్న దాని చేతిలో చిత్తవడానికి "కామాపేక్షే " కారణమా?!!!

Image
                                                                                                             నేను ఇదే బ్లాగులో "మగబుద్ది " గురించి టపాలు ప్రచురించడం జరిగింది. అందులో ఒక దానిలో : "  ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల వ...