మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?
కేంద్ర మంత్రిశశిదరూర్ గారి బార్య సునందా ఆత్మహత్య కేసు లో జరిగినట్లు ఏ సామాన్య పౌరుడు కేసులోనో జరిగితే ఈ పాటికి భర్త స్తానం లో ఉన్న వారు అతని బందువులు పోలిస్ వారి నరకాన్ని చవి చూసి ఉండే వారు. ఆమె గారు చేసుకున్న ది ఆత్మహత్యే అని ఒక వేళ అనుకున్నా దానికి కారణం బహిరంగమే . ఆత్మహత్యకు కు ముందు ఆమె గారు శశిదరూర్ గారి ప్రియురాలితో గొడవపడడం , అది కూడా బహిరంగంగా ట్విట్తర్ సాక్షిగా జరగడం, ఆ తర్వాత మంత్రి గారు ఆమె కలసి తమ మద్య ఏ పొరపొచ్చాలు లేవని నాటకీయంగా మీడియా ముందు ప్రకటించడం , అల ప్రకటించిన 24 గంటల లోపే ఆమె గారు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడం కనపడుతుంటే ఆమె గారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారెవరో అర్దం కావటం లేదా ? పోస...