ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?
నెను నిన్న ఒక పెపర్లో చూశాను, మనిషి బొడ్డు కొన్ని వేల సూక్ష్మ జీవుల స్తావరమ్ అని.అది చూసాక నాకొకటి అనిపించింది పాపం ఇన్నాల్లు మన "రాఘవేంద్రరావు" గారు ఈ "ట్రేడ్ మార్క్" తొనే కుర్ర కారుని ఉర్రూతలూగించారు కదా! కేవలం ఆ స్పాట్ చూసే స్పందించే ప్రియుల పరిస్తితి ఏమిటి? ఇదంతా నాకెందుకు అంటే నా టపాలకు అప్పుడప్పుడు సైన్స్ జ్ణానులు అడ్డం తగిలి ఎప్పూడూ "సైన్స్ నే చెప్పుము" అని ప్రబోదిస్తుంటారు.నాకొక చిన్న డౌట్ ఏమిటంటే సైన్స్ జ్ణానులు, ప్రియు...