Posts

Showing posts with the label MP రాజయ్య

సీటు కోసం సర్దుకుపోదామని మామ రాజయ్యగారు అనుకుంటే, చచ్చిపోయి సాదిద్దామని కోడలు అనుకున్నట్లుంది ?!!!

Image
                                                                                                                                                    నిన్న తెల్లవారు జామున తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ నగరం లో , మాజీ M.P రాజయ్యగారి ఇంట్లో జరిగిన ఘోర ఉదంతం అందరిని నివ్వెరపరచింది. రాజ్య గారి కోడలు తన ముగ్గురు పిల్లలతో సహా సజీవదహనం కావడం , అది గాంచిన రాజయ్య బోరు బోరున విలపిస్తూ ఉండడం చూచిన వారెవరికైనా మనసు చలించక తప్పదు. రాజయ్య గారి కోడలు సారికకు  , కొడుకు అనిల్ కు మద్య సక్యత లేకపోవడం, అనిల్ రెండొ వివాహం చేసుకుని తన జీవితం తానూ గడుపుతూ ఉండడం, గతం లో సారిక భర్త మీద , అత్తా మామల మీద గృహ హింస కేసులు పెట్టి అవి...