Posts

Showing posts with the label moral policing

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

Image
                              మనిషి సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యం ఎంత అవసరమో , సమాజం లో సాఫీగా మనుగడ సాగించాలి అంటే మనుషుల మద్య అరోగ్యకరమైన సంబందాలు అంతే అవసరం. అటువంటి ఆరోగ్యకరమైన సంబందాలను కొనసాగించేదుకు నిర్దేసించినవే కట్టు బాట్లు. అటువంటి కట్టుబాట్లను కాలదన్ని "నా ఇష్టం నాది " అని ప్రవర్తించే వారి కుటుంబాలు ఎలాంటి అదమా స్తితికి దిగజారుతాయో తెలుపుతుంది మొన్న నల్గొండలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్దిని ఝాన్సీ ఆత్మహత్య ఉదంతం. వివరాలులోకి వెలితే,                     నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోములకి చెందిన గుర్రపు పద్మ తన భర్త మరణం తర్వాత కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడితో కలిసి నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో నివాసం ఉంటోంది. నల్లగొండ మండలం దీపకుంటకి చెందిన ఝాన్సీ మేనబావ విజయేందర్‌ నుంచి పద్మ రూ.4 లక్షలు అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటూ విజయేందర్‌ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఝాన్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 'నీ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తే... మాఫీ చేస్తా' అని చెప్పాడు. దాంతో పద్మ తన కూతురు ఝాన్సీకి చెప్పకుండానే పెళ్లికి అంగీకరించింది.

ఎనబై ఏండ్ల "తాత" ఏమి చేస్తాడులే అని ఇంట్లోకి రానిస్తే , "మగబుద్ది" చూపించి 15 యేండ్ల అమ్మాయిని "అమ్మ " ను చేసాడట !

Image
                                                                      ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా       స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని  ఆతను చూచే చూపు ద్వారా లేక తన ఒంటిని తాకే విదానం ద్వారా

చివరకు సోషలిజం కి "శోష " వచ్చి , సోషల్ మీడియాలో వాటేసుకుంటుంది !

Image
                                                                                                                                                    వారు అట్టాంటి ఇట్టాంటి విద్యార్దులు కారు  . భారత దేశానికే సోషలిజం తేవాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎలుగెత్తి అరుస్తున్న కమ్మ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్ట్) కి అనుబందo గా ఉన్న S.F.I విద్యార్ది సంఘం  బలపరచిన విద్యార్దులు . వారు మొత్తం పదిమంది మాత్రమే . అయితేనేం వారి వెనుక స్ట్రాంగ్ SFI ఉన్నది కాబట్టి డేర్ గా ఆ పని చేసారు .ఇంతకీ ఏమి చేసారు అనా ? ఏమి లేదు . ఎప్పుడూ చాటుగా వాటేసుకునే వారు సామ్యవాదుల అండతో పబ్లిక్ గా,  కాలేజీ ప్రవర్తనా నియమాలకు వ్యతిరేకంగా ,పట్ట పగలు అందరు చూస్తుండగా కాలేజీ మైదానం లో వాటేసుకున్నారు . ఇదంతా ఎందుకు అంటె మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా అంట.   మొన్ని మద్య కేరళ లోని కోచి లో మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా కొంతమంది అభ్యుదయవాదులమని చెప్పుకునే విశ్రుంఖల  స్వేచ్చా వాదులు జరిపిన   "ముద్దుల ప్రేమ"  అట్టర్ ప్లాప్ అయి  ప్రజానీకం అసహ్యహించుకునేలా  చేసింది . దానితో మనసులో డీలా పడినా , పైకి బింకం గా "ఇట