. మోరల్ వద్దు ! పోలిసింగ్ వద్దు ! "బృందావన్ లాడ్జి"లో సరసమే ముద్దు! అంటున్న పోలిస్ ద్వయం
వారిద్దరూ పోలిస్ డిపార్ట్ మెంట్లో ఒకరు S.I , మరొకరు C.I గా ఉద్యోగాలు వెలుగబెడుతున్నారు . అందులో ఒకరు స్త్రీ కాగా మరొకరు పురుషుడు . ఇద్దరికీ పెండ్లిళ్ళు అయ్యాయి . అందులో S.I గారి భర్త తన బార్య మీద ఎంతో నమ్మకంతో దూరంగా చెన్నై లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటె , అటు C.I గారి భార్య మొగుడు మీద నమ్మక్కం తో ఇంట్లో నిబ్బరంగా ఉంది ఉంటుంది . అలా వారు నమ్మకంగా ఉండటం ఈ పోలిస్ ద్వయం కి నచ్చలేదనుకుంటా . వేంటనే వారి జీవిత బాగా స్వాముల నమ్మక్కానికి చెక్ పెట్టాలనుకుని ,హైదరాబాద్ లో ఆబిడ్స్ లోని బృందావన్ లాడ్జికి వెళ్లి సరసాలు మొదలు పెట్టారట. దీనిని చూసి సహించలేని "మోరల్ పోలిసులు " ఎవరో సదరు S.I గారి భర్తకు ఉప్పు అందిస్తే , ఆదరా బాదరా హైదరాబాడ్ వచ్చిన భర్తకు, రెడ్ హ్యాండేద్ గా దొరికి పోయిందట అ పోలిస్ ఇల్లాలు . దీన్ని గమనించిన C.I గారు పారిపోతుంటే , భర్త అరుపులకు అలెర్ట్ అయిన ఆటో డ్రైవర్ లు సదరు C.I గారిని పట్టుకుని నలుగు పీకి పోలీసులకు అప్ప చెప్పారట! ఇప్పుడు అ పోలిస్ ద్వయ్యాన్ని D.I.G ఆపీసుకు ఆటాచ్ చేసారట! ఖచ్చితంగా ఇది మోరల్ పోలిస...