Posts

Showing posts from October, 2012

వేద కాలంలో ప్రక్రుతి స్టార్లు దేవతలు,సైన్స్ కాలంలో క్రికెట్ స్టార్లు, సినీస్టార్లే దేవతలు.

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_6395.html

(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

వేద కాలంలో ప్రక్రుతి స్టార్లు దేవతలు,సైన్స్ కాలంలో క్రికెట్ స్టార్లు, సినీస్టార్లే దేవతలు.

వేద కాలంలో మనం  ప్రక్రుతి  దేవతలు అయిన ఇంద్ర,వరుణ మిత్ర, అలాగే వన దేవతలను పూజించినట్లు వేదాల వల్ల తెలుస్తుంది.ప్రక్రుతిని దెవతా స్వరూపంగా నమ్మి సాగించిన మన పరిశోదనా ప్రస్తానం నేటి విజ్గ్ణానం నకు మూలం.కాని కొంతమంది   సైన్స్ ప్రియులు వేదాలను అపహాస్యం చేస్తూ, తామేదో ఒక్కసారిగా సైన్స్ గ్రహాల నుంచి వూడి పడిన రోబో లాగ ప్రవర్తించడం అశ్చర్యం కలిగిస్తుంది.

    వీరికి ఎంత సేపు పాత తరాల విజ్ణానం ని విమర్శించడం తప్ప,నేటి విజ్గ్ణాన అవిష్కరణలకు అదే పునాది అని తెలిసికో లెకపోవడం విచిత్రం. మన పురాణాలను,ఇతిహాసాలను,ఆచారాలను తిట్టడమ్ వీరికి ఫాషన్ అయి పోయింది.అదే ఈ దేశంలో వేరే మత ఆచారాలను విమర్శించ గల దమ్ముందా? అలా జరిగిన మరుక్షణమే వారి బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందని బయం. ఈ దేశములో చీము నెత్తురు లేకుండా బ్రతుకుతుంది హిందువులే.  ఆందుకే మన ఆచారాలు పంగ నామాలయ్యాయీ.మనమేమో వెర్రి వెంగలప్పలయ్యాము.

  వీరి ఆదునిక బావాజాలానికి, ఆ నాడు ప్రక్రుతి దేవతలను పూజించిన మనిషి మూర్కుడయితే,మరి ఈ నాడు క్రికెట్ స్టార్లను,సినీ స్టార్లను వెర్రి అభిమానం తో కొలుస్తూ, తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారినేమనాలి? మీకు దమ్ముంటే అటు వం…

అయ్యయ్యో, బ్రహ్మయ్యా! అన్యాయం చేసావేమయ్యా!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_4121.html

 ( పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మగపిల్లల్ని మగాళ్లు,ఆడపిల్లల్ని ఆడాళ్లు కనేటట్టయితే ఈ చీటింగ్లు,గ్రుహ హింస ఉండెవి కావుగా బ్రమ్మయ్యా!

Image
హల్లో ఎవరు? బ్రమ్మయ్యా,గారేనా మాట్లాదేదీ! అదేనండి బ్రమ్మలోకం బ్రమ్మయ్య గారేనా అని,ఒకె.ఒ.కె, ఏంటి బ్రమ్మయా, ఇలా చేసావు మమ్మల్ని, స్రుష్టిలో స్త్రీ పురుషులు సమానమే అని ఎంత సర్థిచెప్పుకుందామనుకున్నా, ఈ పిల్లల్ని కనే విషయంలో స్త్రీలు పురుషుడి ముందు లొంగి ఉండాల్సి వస్తుంది కదా? ఏమిటి!అది పని విభజన లాంటి దంటావా!ఎవరి పని వారి దంటున్నావా, మనిషికి కుడి చేయి ఎడమచేయి ఎలాగో స్రుష్టిలో మేము అలాగే అంటావా!బలేవాడివయ్యా నువ్వు .ఏ కాలం గురించి చెపుతున్నావు నువ్వు? కలి కాలం తండ్రి ఇది.స్త్రీ,పురుషులు ఇద్దరం సమానమే అంటె సమానంగా చూడబడాలి అని కాదు మేము కోరుకునేది, అన్నింట్లో సమానంగా ఉండాలి అని.

  పురుషులు వేసిన డ్రెస్స్లు స్త్రీలు వేస్తున్నారు.పురుషులు చేసిన అన్ని పనులు వీళ్లూ చేస్తున్నారు ఆఖరికి రాకెట్లలో కూడా వెళుతున్నారు.అంతేననుకున్నావా ఎమిటి మగాళ్లు ఎన్ని నేరాలు చెయ్యగలరో అన్నింటిని ఆడాళ్లూ అవలీలగ చేసేతున్నారు,   ఒక్క పని తప్ప , అదే నయ్యా ఆ ఒక్క రేప్ అనే పని చెయ్య లేక పోతున్నారు.ఇదంతా నువ్వు చేసిందే కదా! మాగాడ్ని ఎట్లా పుట్టించావో ఆడదాన్ని సేమ్ టు సేమ్ అ లాగే పుట్టిస్తే బాఉండేది కాదా. ఏమిటి అప్పుడు ఇద…

డేటింగా? చీటింగా?జస్ట్ ఎన్జాయింగా?

ఇద్దరు ఇష్టపడితే పుట్టేది  ప్రేమ,

రెండు కుటుంబాలు ఇష్టపడితే జరిగేది పెళ్లి,

మరి ఇద్దరు కొన్నాళ్లు ఇష్టపడి, ఆ పై కష్టపడితే దానేమనాలి

చూడండి   క్రింది లింక్  మీద క్లిక్ చెయ్యండి

 (http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7.html)

'కామ రూపిణి" దెబ్బకు కనుమరుగవుతున్న కామ రాజులు

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7906.html

(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

దేవుడికి మనమంతా ఒకటే, కాని మనకే ఎవరి దేవుడు వారికే.

Image
డైవ శక్తి అనేది ఒక అలౌకిక శక్తి. ఈ శక్తి సర్వ వ్యపితం. ఈ శక్తికి నీ ణా అనే తర తమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ఈ శక్తికి బేద బావాలేమి లేవు. అందుకే హిందూ తత్వ్క ద్రుక్పదం చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దైవాణ్ణి దర్శించగల్గింది.   కాని విచిత్రమైన విషయం ఏమిటంటే పందిని సైతం అవతార మూర్తి స్వరూపం గా ఎంచిన మనం సాటి మానవుణ్ణి ఆదైవ స్వరూపం గా కాదు కనీసం మనిషిగా చూడటానికి ఆంగీకరించక ఈ నాతి వరకు విచక్షణలు పాటిస్తూ, మన మత విస్వాసాలకు తీరని ద్రోహం చేశాం
.
  ఏప్పుడొ ధర్మ పoడిశ్తుడైన మనువు ప్రతిపాదించిన విశిస్టమైన 4 ఆ శ్రస్మాల సిద్దాంతానికి  కొంతమంది పందిత పుత్రులు  4 వర్ణాల సిద్దాంతం చేర్చి, కాలక్రమేన దానిని 5 వర్ణాల సిద్దాంతంగా మార్చి , మనిషికి మనిషికి మద్య అంతులేని అగాదాలు యేర్పరచి చివరకు మన వాల్లనే మనకు కాకుండా చేసే విదంగా ఇతర మతస్తులకు అవకాశం కల్పించారు. ఇదంతా మన స్వయంక్రుత అపరాదమే.మన దేవుల్లు చేప, తాబేలు, పంది, సింహం కుక్క ,పాము గా ఉన్నపుడు అసలు మనిషి అంటరాని వాడు అని ఎలా సూత్రీకరించ గలుగుతాంఉ?
 చివరకు మన పురాణలలో చెప్పిన ద…

ఆస్తికత్వమైనా, నాస్తికత్వమైనా చివరకు నిర్దారించేది దైవ ఉనికినే.

Image
దైవత్వం అనే బావన మానసిక పరమైనది. ఈ కనిపిస్తున్న స్రుష్టి అంతటికి కారణమైంది ఏదొ ఒకటి ఉందన్న ఆదిమ బావనలోనూడి ఉద్బవించిందే దైవత్వ బావన. "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టవతుందో అదే బ్రహ్మ జ్గ్ణానం " అన్నది వేద ఉవాచ.ఇక్కడ బ్రహ్మ జ్గ్ణానం అంటే మరేదో కాదు ఈ స్రుష్టి కారకమైన దైవం గురించి తెలియడమే. దాని కోసం మానవుడు ఒక ప్రక్క జ్గ్నాణ మార్గంలో,మరొక ప్రక్క భక్తి మార్గంలో  వందల యెండ్లుగా శొదిస్తున్నాడు.

 మన హిందూ జీవన విదానం అటు జ్గ్నాన మార్గానికి,ఇటు భక్తి మార్గానికి సమాన గౌరవం ఇచ్చింది.భక్తి మార్గం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి, ఏదొ ఒకీ రూపంలో కాని రూపరహితంగా కాని భక్తి పూర్వకంగా ఆరాదిస్తే ఆ దేవుని సాఖ్షాత్కారం కల్గుద్ది అని నమ్మి పాటించడం,
 జ్గ్ణాన మార్గం అంటె దేవుడు ఉన్నాడు  అని నమ్మి, ఆ శక్తిని తెలుసుకోవాడానికి ద్యాన మార్గం ద్వార నిరంతరం మనసును విషయం మీద లగ్నం చెసి, అవగతమైన దానిని తార్కిక జ్గ్ణానం తో పరిశీలించి అంతిమ సత్యం తెలిసుకోవడం.

  ఈ జ్గ్ణాన మార్గానే తిరిగి రెండు రకాలుగా విబజించవచ్చు.(1) ఆస్తిక జ్గ్ణాన మార్గం (2), నాస్తిక జ్గ్నాన మార్గం. ఆస్తిక జ్గ్ణాన మార్గం అంటే పైన…

పూజారి మీద కోపం దేవుడి మీద చూపిస్తే ఎలా?

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_24.html

(పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మనం చూడాల్సింది " వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" కాదు".వుమెన్. ఇన్ కాపిటలిజం".

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_23.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు"," బర్రెలను తినువారు వస్తారయా".

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_9396.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

మన రాష్ట్రంలో కారల్ మార్క్స్ చెప్పింది జరగకపోయినా, కాలజ్గానం లో చెప్పింది జరుగబోతుందా?

Image
ప్రపంచంలో ఆర్థికవాద పరిణామ కాలజ్ణానం  చెప్పినవారు మార్క్స్ పండితుడు. సరే దాని మీద బిన్నాభిప్రాయాలున్నా, ఆయన చెప్పింది జరగటానికి కొన్ని వందల(వేలు కూడ కావచ్చు) సంవత్సరాలు పట్టెట్టట్లుంది కాబట్టి, ఆయన చెప్పిన కమ్మునిజం మనకు చూసే బాగ్యం లేదు. కాని ఎప్పుడో మన రాష్ట్రంలో పుట్టిన మహాను బావుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ణానం లోని " కలికాలం లో జరగబోయే వింతలు" జరుగుతున్నాయి  అనిపిస్తుంది. ఎలాగంటారా!

  బ్రహ్మం గారు  చెప్పిన దాంట్లో 2 వాక్యాలు ’"గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు"," బర్రెలను తినువారు వస్తారయా". దీనిని విశ్లేషించిన పండితులు " తక్కువుగా దోపిడి చేసే పాలకులు పోయి, ఎక్కువుగా దోపిడి చేసే వారు వస్తారు" అని అర్థం అన్నారు.

 ఈ మద్య నా మిత్రుడొకరు పిచ్చాపాటి మాట్లాడుతు ఇదే వాక్యాలకు కొత్త అర్థం చెపితే నాకు చాలా ఆశ్చ్యర్యం వేసింది . అబ్బా! అలా ఐయి ఉంటుందా? అనిపించింది. కాని వెంటనే ప్రక్కనే ఉన్న  హేతువాది మిత్రుడు  గోల చేసాడు. చీ,చీ ఇలాంతివి నమ్ముతావా? అసలు కాలజ్ణానం యె పుక్కిట్టి పురాణం అంటే మళ్ళి  దానికో ఆర్థం! అంటు ఈసడించాడు. ఎవరేమన…

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_23.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే పెండ్లికి అమ్మా నాన్నల అనుమతి అవసరం లేదా? చర్చకు ఆహ్వానం

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.htmlలింక్ ను క్లిక్ చెయ్యగలరు
 మా బ్లాగులో మేము
తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన అనే అంశాన్ని వీక్షకుల చర్చ కోసం ఉంచాము. విజ్గ్నులు వారి వారి అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. కొన్ని విలువైన అభిప్రాయాలు ఉన్నవని బావించటం వలన, అందరు చూసి ఉందక పోవచ్చనే ఉద్దేశ్యం తో రో పోస్టింగ్ చేస్తున్నాము.మొత్తం చూసి మీ అభిప్రాయాలు చెప్పవలసినదిగా కోరుచున్నాము.

లేచిపొండి ప్రేమికులారా! పోతే పొయేదేమి లేదు,మీ కామబాధలు తీరటం తప్ప!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_17.html
           ^^^^
(మీద క్లిక్ చెయ్యండి.)

లేచిపొండి ప్రేమికులారా! పోతే పొయేదేమి లేదు,మీ కామబాధలు తీరటం తప్ప!

మన సమాజంలో ఇటీవలి పరిణామాలు చూస్తే కొంతమంది    మన పిల్లలకు ఇటువంటి సందేశమే ఇస్తున్నారా అనిపించక మానదు.వ్యవసాయం చేసే వారికి తెలుసు.గిత్తలను(కోడె దూడలు), వ్యవసాయ పనులు చేసే విధంగా మార్చాలంటే తగిన తర్ఫీదు ఇస్తారు.దీనినే ’సాగవెయ్యడం’ అంటారు. కేవలం జాతి సంతానోత్పత్తికి కొన్ని గిత్తలను ఆబోతులుగా వదలి వేస్తారు. వ్యవసాయాలు నడవాలంటే ఈ ప్రక్రియ కంపల్సరి.
  అలాగే సంసారాలు సజావుగ, ఒక నిర్మాణాత్మక పద్దతిలో సాగటానికి చిన్నప్పటినుండే మన పిల్లలకు తర్ఫీదు ఇస్టుంటాం. వారు సమాజంలో జరుగుతున్న పరిస్తితులను గమనిస్తూ తమ భవిష్యత్తు ప్రణాళికను ఏర్పరచుకుంటారు.క్రమశిక్షణ గల కుటుంబాలలోనుంచి వచ్చిన పిల్లలు ఇటు కుటుంభ అటు మంచి సమాజ నిర్మాణంలోను ప్రభావం చూపుతారు

    మనిషి వయోదశల్లో, కౌమార దశ అత్యంత ప్రమాదకరమయింది. ఈ దశలో ఎంతటి క్రమశిక్షణ గలవారయినా ఏ మాత్రం అవకాశం వున్నా, వయసు పోరుకి తట్టుకోలేక తప్పటడుగులు వేస్తుంటారు.చివరకు కళ్లు తెరిచి చూసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి, బాదతో కుమిలిపోతు,అపరాద బావాలతో జీవితం నరక ప్రాయం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో  జాగరూకతో కూడిన పెద్దల పర్యవేక్షణ నిర్ంతరం అవసరం.వారి పర్యవ…

కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_16.html
         ^
 (పైన ^  లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

ప్రేమించినోడు హీరో! కని పెంచినోళ్లు విలన్లు!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_15.html
        ^
(పైన ^  లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html
(లింక్ మీద క్లిక్ చెయ్యండి}

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

Image
మనుస్మ్రితి ప్రకారం హిందువులలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో 8 రాకాలు నేటి సమాజంలొ వాడుకలో లేవు కేవలం 2 రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. అందులో మొదటిది ప్రజాపతి వివాహంకాగ రెండవది గాందర్వ వివాహం.

  ప్రాజాపతి వివాహం:- ఈ పద్దతిలో వదూవరుల తల్లితంద్రులు తమ పిల్లలు గ్రుహస్త జీవితం పొందగలందులకు,తగిన సంబందంను వారి వ్వారి, వంశ చరిత్రలను పరీశిలించి తమకు,పిల్లలకు అనుకూలమైనదిగ బావించిన సంబందాన్ని స్తిరపరిచి వివాహం చేసీ నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్దతి.

గాందర్వ వివాహం:- ఈ పద్దతీలొ తల్లి తంద్రుల అనుమతి లేకుందా కేవలం వదూవరులే తమ ఇష్టానుసారం ఒకరినొకరు కోరుకుని కలిసి జీవించడం ఉంటుంది. ఇతువంటి వివాహాలో కేవలం కామ ఇచ్చయే ప్రదానం అని మనువు బావిస్తాడు.

 అసలు వదూవరులకు తల్లి తండ్రుల అనుమతి లేకుందా పెండ్లి చేసుకునే హక్కునివ్వడం  సమర్దనీయామా? పరీశీలిద్దాం.

  ఈ సమాజంలో ఏ వ్యక్తి స్వయంభువు కాడు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తనకు తానుగ జన్మించిన వాడు కాడు. అతని జననానికి కారకులు తల్లి తండ్రులు. శాస్త్రీయ పరిజ్గ్నానుసారం :-

      పురుషునిలో  XY   క్రోమోజోములు ఉంటే స్త్రీ లో XX   క్రోమో…

ఏమి చెప్పామన్నది కాదు, ఏమి చేసామన్నదే ముఖ్యం.

Image
మెము మా బ్లాగులో జ్యొతీష్యం శాస్త్రమా ? మూడమా అన్న దాని మీద చర్చ కు ఆహ్వానిస్తే ఇద్దరు రచయితలు తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవి ఎంతో అర్థ వంతమైనవి మరియు ఆలోచింప చెసేవి అని మా అభిప్రాయము. వాటిని మీతో షేర్ చేసుకోవాలని ఇలా...... 

రామమొహన్11 అక్టోబర్ 2012 11:09 సా కాదేదీ కవిత్వానికి అనర్హం శ్రీ, శ్రీ అన్నట్టు. కాదేదీ శాస్త్రానికి అనర్హం. నేను అనేక శాస్త్రాలు అభ్యసించాను. మీరు యవరినైనా చంపాలనుకుంటున్నారా రండి నాదగ్గిర చేతబడి అనే శాస్త్రం వుంది. ఒంట్లొ ఏవయవాన్ని కావాలంటె ఆ అవయవాన్ని తీచేయవచ్చు. మీరు వెంటనే కొటీస్వరులు కావాలా నాదగ్గర వుంగరాలు వున్నాయి.అంబానికి ఇచ్చాను వాళ్ళ కొడుకులకు ఇచ్చాను. భారతదేశంలొనే అత్యంత ధనవంటులయ్యారు.వాళ్ళు ధనవుంతులైంది శ్రమదొపిడీ వల్ల అయ్యరని మార్క్స్ అంటాడు మీరు అటు పొరపాట్న కుడా కన్నేత్తి చుడవద్దు.తర్వాత నాలాంటి శాస్త్రగాలంతా ఏమైపొవాలి? మీకు ఆర్దిక ఇబ్బందులూ, జబ్బులూ ,ఎమైన వచ్చాయా నా దగ్గర జ్యొతిష్య శాస్త్రం వుంది. మీ ఇంటిని వెయ్యి ముక్కలు చేసైనా మీ ఆర్దిక ఇబ్బందులు తొలగిస్తాను . సొంత ఆస్తిగల సమాజంలొ నిర్దిష్టమైన ఆయా సమాజాల ఉత్పాదక పంపినీలబ…

ఊరి బయట దెయ్యంన్ని చూడండి

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_12.html

( పైన  క్లిక్ చెయ్యండి  )

ఊరి బయట దెయ్యం! నాకైతే భయం!

మిత్రులారా ఇది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. నేను మా నాన్న గారి కోరిక మేరకు ఇంటర్ మొదటి సంవత్సరం కాగానే చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టెసి, మ్ ఊళ్ళొ వ్యవసాయం ఇరగదీద్దామని వెళ్ళి పోయా. అలా వ్యవసాయం చేసే రొజుల్లో జరిగిన సంఘటన ఇది.

 మా ఊరికి షుమారు ౫ కిలోమీటర్ల దూరంలో ఉంది గోపాలపేట గ్రామం. ఆ ఊరికి దగ్గరలోనున్న  మా మిత్రుడి పొలాలు చూదామని నేను మా మిత్రుడు కలిసి వెళ్లాము. పొలమంతా వరి విరగ పండి,బరువైన కంకులతో వంగి చూడటానికి మనసుకు బలే హాయి అనిపిస్తుంటే పొద్దు గూకి సంద్య చీకట్లు అలుముకునేది కూడ గమనించలేక పోయాము. చివరకు నేనే వెళ్ళిపోదామని గుర్తు చేస్తే మా మిత్రుడు పొలానికి సంద్య వేళ అదవి పందుల బెడద ఉంది కాబట్టి ఒక 2 ఘంటలు ఆగి వెళ్దామన్నాడు. కాని మా నాన్న గారు కోఫ్ఫడతారు అని చేప్పేసి, మా మిత్రుడు వద్దని వారిస్తున్నా వినకుండా ఒంటరిగా బయలుదేరా.

   స్వతహాగా నేను దైర్యవంతుడిని(అని అనుకుంటాను).రాత్రుళ్ళు ఒంటరిగా చేల మీద గస్తీ కాపలా తిరిగేవాడిని.అంటే ప్రతి చేను దగ్గర జీతగాళ్లు రాత్రుళ్ళు కాపల పడుకుంటారు. వీళ్లు సరిగా కాపల కాస్తున్నారా ? లేదా? అని నేను మా మామయ్య కలిసి చెక్ చేసేవాళ్లం.కొణ్ణి సార్లు నేను ఒంటర…

జ్యొతీశ్యం శాస్త్రమా? మూడ నమ్మకమా? చర్చకు ఆహ్వానం

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

జ్యొతీశ్యం శాస్త్రమా? మూడ నమ్మకమా? చర్చకు ఆహ్వానం

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

జ్యొతీశ్యం శాస్త్రమా? మూడ నమ్మకమా? చర్చకు ఆహ్వానం

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html
(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_14.html
(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

అంతా........... శునకానందమే ............!

దేనికైనా మనిషన్నవాడికి, ఆనంద అనుభవానికి,హద్దుంది, ఒక పద్దత్తుంది.

అలా కాదు మా స్వేచ్చ మాకుంది,

అడిగే హక్కు మీకెక్కడుంది?

       అంటే


                                 వీరికి......
వీటికి...

                                     మద్య తేడా యేముంది?
                                    అంతా శునకానందం తప్ప!

డేటింగా? చీటింగా?

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి}.

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_23.html#comment-form

(లింక్ మీద క్లిక్ చెయ్యండి.}

నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు........!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_5.html

( లింక్ మీద క్లిక్ చెయ్యండి.)

మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! (1)

http://ssmanavu.blogspot.in/2012/09/1.html

(లింక్ మీద క్లిక్ చెయ్యండి.)

ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది, ప్రజా సేవకులు కాదు ప్రజా నాయకులు

Image
అవును ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది, ప్రజా సేవకులు కాదు ప్రజా నాయకులుమాత్రమే. నేనేందుకు ఇంత గట్టిగ ఈ విషయాన్ని నొక్కి చెపుతున్నానంటే గత 6౦ సంవత్సారాలుగ మనం చూస్తున్న మన ప్రజాస్వామ్య వ్యవస్త మేడిపండులాంటిది. "మేడిపండు చూడ మేలిమై ఉండు,పొట్ట విప్పి చూడ పురుగులుండు".అని పెద్దల ఉవాచ. ఈ పోలికి మన ప్రజాస్వామ్య వ్యవస్తకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి మనలో చాల మందికి మన వ్యవస్త మీద నమ్మకంలేదు. అంటే ఈ వ్యవస్త లో,నీతి పరుడైన రాజకీయ నాయకులు ఉండరని అవినీతికి పాల్పడడం సర్వసాదరణమని, కాబట్టి అవినీతి పేరుమీద రాజకీయ నాయకులను వేదించడం రాజకీయ కక్షల్లొ బాగం తప్ప వేరు కాదని, అని ప్రజలు చాలమంది ఇటీవల రాష్త్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల వ్యాఖ్యానిస్తున్నారు.రాజకీయనాయకులు సరే వారి వారి పార్టీల ఆసక్తులకు అనుకూలంగ మాట్లాడుతున్నారు అంటే అర్థం ఉంది. కాని సామాన్య ప్రజలు సైతం చాలమంది ఇటువంతి అబిప్రాయాల్నే వ్యక్తం చేస్తుంటె ఆశ్చర్యం వేస్తుంది. ఇలా వ్యాక్యానించే ప్రజలు ఎవరు కూడ వారు సమర్దిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి కుంభకోణాలలో భాగస్వాములు కారు. అయినా సరే అవినీటి రాజకీయ నా…

డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?

http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_2064.html

(  పై లింక్ మీద క్లిక్ చెయ్యండి.)

"మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి" --(2) రెండవ భాగం

http://ssmanavu.blogspot.in/2012/10/2.html

  (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

నా ఇష్టం నాదంటే కష్టమే మరి!

Image
అది 1950 వ సంవత్సరం

స్తలం: సీతారామయ్య గారి ఇల్లు

(సీతరామయ్య గారు,ఆయన బార్య లక్ష్మమ్మ గారు,పెద్ద కుమార్తే భానుమతి ఇతర కుటుంబ సభ్యులు సీరియస్  గా తర్జన బర్జనలు పడుతున్నారు)

లక్ష్మమ్మగారు: (భానుమతి నుద్దేశించి):- నీకేమి పోయే కాలమే! కులం కాని వాడిని ప్రేమించి,వాడినే పెండ్లాడుతా నంటావు

భానుమతి: అమ్మా, మీకిప్పటికే లక్ష సార్లు చేప్పాను. ఇది నా పెళ్లికి సంబందించిన విషయం.పూర్తిగ నా ఇష్టం నాది. నా ఇష్టం ఉన్న వాడినే నేను పెండ్లి చేసుకుంటా. మీకు ఇష్టం అయితే నాలుగు అక్షంతలు వేసి అస్వీర్వదించండి. లేకుంటే లేదు. మా పెళ్లి మాత్రం ఆగదు.(చివరకు వ్యక్తి గెలిచింది. కుటుంబం ఓడిపోయింది. భానుమతికి తను ప్రేమించిన రాజారావు తో పెళ్లై పోయింది.)

అది 1982 వ సంవత్సరం

 స్తలం: రాజారావు గారి ఇల్లు

(రాజారావు గారు,భానుమతి గారు,కుమార్తే రజిత,సీరియస్  గా తర్జన బర్జనలు పడుతున్నారు)

 భానుమతిగారు:-నీకేమి పోయే కాలమే! మతమూ, దేశం కాని వాడిని ప్రేమించి వాడినే పెండ్లాడుతా నంటావు.
 రజిత:-అమ్మా, మీకిప్పటికే లక్ష సార్లు చేప్పాను. ఇది నా పెళ్లికి సంబందించిన విషయం.పూర్తిగ నా ఇష్టంనాది. నా ఇష్టం ఉన్న వాడినే నేను పెండ్లి చే…

"మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి" --(2) రెండవ భాగం

 http://ssmanavu.blogspot.in/2012/10/2.html

      (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)