దేవుడికి మనమంతా ఒకటే, కాని మనకే ఎవరి దేవుడు వారికే.

                                                                                                                                 

డైవ శక్తి అనేది ఒక అలౌకిక శక్తి. ఈ శక్తి సర్వ వ్యపితం. ఈ శక్తికి నీ ణా అనే తర తమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ఈ శక్తికి బేద బావాలేమి లేవు. అందుకే హిందూ తత్వ్క ద్రుక్పదం చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దైవాణ్ణి దర్శించగల్గింది.

                                                                   
           
   కాని విచిత్రమైన విషయం ఏమిటంటే పందిని సైతం అవతార మూర్తి స్వరూపం గా ఎంచిన మనం సాటి మానవుణ్ణి ఆదైవ స్వరూపం గా కాదు కనీసం మనిషిగా చూడటానికి ఆంగీకరించక ఈ నాతి వరకు విచక్షణలు పాటిస్తూ, మన మత విస్వాసాలకు తీరని ద్రోహం చేశాం
.
  ఏప్పుడొ ధర్మ పoడిశ్తుడైన మనువు ప్రతిపాదించిన విశిస్టమైన 4 ఆ శ్రస్మాల సిద్దాంతానికి  కొంతమంది పందిత పుత్రులు  4 వర్ణాల సిద్దాంతం చేర్చి, కాలక్రమేన దానిని 5 వర్ణాల సిద్దాంతంగా మార్చి , మనిషికి మనిషికి మద్య అంతులేని అగాదాలు యేర్పరచి చివరకు మన వాల్లనే మనకు కాకుండా చేసే విదంగా ఇతర మతస్తులకు అవకాశం కల్పించారు. ఇదంతా మన స్వయంక్రుత అపరాదమే.మన దేవుల్లు చేప, తాబేలు, పంది, సింహం కుక్క ,పాము గా ఉన్నపుడు అసలు మనిషి అంటరాని వాడు అని ఎలా సూత్రీకరించ గలుగుతాంఉ?
 చివరకు మన పురాణలలో చెప్పిన దేవతలును సైతం కాదని, మన దేవుల్లకు మన కులం భక్తురాలను వివాహం చెయించి వారి ప్రతిమలనే పూజిస్తూ, దేవుల్ల పట్ల తీవ్ర అపచారం చేసాము. దీనికి పలితం అనుబవించి తీరాల్సిందే.ఇప్పటికఈనా బేషజాలకు పోకుందా మన పూర్వికుల తప్పులని మాత్రమే ఒప్పుకుని ,సర్వం ఆ పరాప్తర స్రుష్తియే కాబట్టి అందరం సమానులే అన్న ద్రుక్పదంతో, చరిద్దాం.ప్రపంచంలో మన జీవన విశిష్టతను చాటుదాం.

మరింతా సమాచారం కొరకు చూడంది    http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_26.html


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం