ఆస్తికత్వమైనా, నాస్తికత్వమైనా చివరకు నిర్దారించేది దైవ ఉనికినే.

                                                                     

దైవత్వం అనే బావన మానసిక పరమైనది. ఈ కనిపిస్తున్న స్రుష్టి అంతటికి కారణమైంది ఏదొ ఒకటి ఉందన్న ఆదిమ బావనలోనూడి ఉద్బవించిందే దైవత్వ బావన. "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టవతుందో అదే బ్రహ్మ జ్గ్ణానం " అన్నది వేద ఉవాచ.ఇక్కడ బ్రహ్మ జ్గ్ణానం అంటే మరేదో కాదు ఈ స్రుష్టి కారకమైన దైవం గురించి తెలియడమే. దాని కోసం మానవుడు ఒక ప్రక్క జ్గ్నాణ మార్గంలో,మరొక ప్రక్క భక్తి మార్గంలో  వందల యెండ్లుగా శొదిస్తున్నాడు.

 మన హిందూ జీవన విదానం అటు జ్గ్నాన మార్గానికి,ఇటు భక్తి మార్గానికి సమాన గౌరవం ఇచ్చింది.భక్తి మార్గం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి, ఏదొ ఒకీ రూపంలో కాని రూపరహితంగా కాని భక్తి పూర్వకంగా ఆరాదిస్తే ఆ దేవుని సాఖ్షాత్కారం కల్గుద్ది అని నమ్మి పాటించడం,
 జ్గ్ణాన మార్గం అంటె దేవుడు ఉన్నాడు  అని నమ్మి, ఆ శక్తిని తెలుసుకోవాడానికి ద్యాన మార్గం ద్వార నిరంతరం మనసును విషయం మీద లగ్నం చెసి, అవగతమైన దానిని తార్కిక జ్గ్ణానం తో పరిశీలించి అంతిమ సత్యం తెలిసుకోవడం.

  ఈ జ్గ్ణాన మార్గానే తిరిగి రెండు రకాలుగా విబజించవచ్చు.(1) ఆస్తిక జ్గ్ణాన మార్గం (2), నాస్తిక జ్గ్నాన మార్గం. ఆస్తిక జ్గ్ణాన మార్గం అంటే పైన మేము చెప్పిన హిందూ జ్గ్నాన మార్గం
  నాస్తిక జ్గ్ణాన మార్గం అంటే దేవుడు లేడని నమ్మి, దానిని బౌతిక పరమయిన ప్రయూగాల ద్వార ఈ స్రుష్టి కారకం తెలిసుకోవడం. అదే నేటి సైన్స్, మా ద్రుడ విశ్వ్వసం ఏమిటంటే  డెవుడు లేక దైవం అనేది ఒక అలౌకిక శక్తి. ఆ శక్తి ఒక్క నిరంతర చైతన్యం వలననే ఈ చరాచర జగత్తు ఆవిర్బవించింది. మానవుడు అటువంతి జగ త్తులో బాగమే కాని
తాను ఈ స్రుష్టికి మూల కారణం కాదు కాబట్టి అతడు కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే.నిర్దేశకుడు కాజాలడు.  తక్కిన జీవకొటికి ఎంత ప్రాదాన్యత ఉంతూందో మనిషికి అంతే ఉంటుంది. ఒక వేల తనే సర్వం అని విర్రవీగి ప్రక్రుతి నియమాలను ఉల్లంఘి సమూలంగా నాశనం కావడం ఖాయం. చివరకు బౌతిక ప్రయూగలన్ని ఈ రహస్యాన్నే నిర్దారించి దైవ ఉనికిని చాటుతాయి అని మా వీశ్వాసం.


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!