భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!
మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని ఎమోషన్స్ ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే సంఘటనలు ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా స్త్రీ , పురుషులు సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెల...
"లేచిపొండి ప్రేమికులారా! పోతే పొయేదేమి లేదు,మీ కామబాధలు తప్ప"
ReplyDeleteమీ నినాదంలోనె తప్పు ఉన్నది. ప్రేమికులు లేచిపోతే, వాళ్ళ కామ బాధలు "తీరతాయి" కాని "పోవు" . తీరటానికి పోవటానికి ఉన్న తేడా గమనించగలరు.