"తిట్టడం మా మతాచారం కాదే చినాల్ " అన్న మౌల్వి ముఫ్తీ ఇజాజ్ !!!
వెనుకటికో సామెత ఉంది. " తిట్టొద్దు , తిట్టొద్దు అంటె "తిట్టను పోరా ---- గా " అని తిట్టాడట . అలా ఉంది ఈ మౌల్వి ముఫ్తీ ఇజాజ్ గారి వరస. మొన్నీమద్య సుదర్శన్ T.V వారు ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. అందులో ముఫ్తీ ఇజాజ్ అనే మౌల్వి ఒకాయన చర్చలో పాల్గొన్నాడు . విషయం ISIS ఉగ్రవాదం మీద జరుగుతుండగా , ఇస్లాం కు ISIS ఉగ్రవాదానికి సంబందం లేదని సెలవిచ్చారట సదరు మౌల్వి గారు. అంతవరకు బాగానే ఉంది. కాని అదే మౌల్వి గారు అదే చర్చలో తమ మతానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారి గొంతు కోసి వీదుల్లో ప్రదర్శిస్తాం అని అనడమే కాక, ఆ చర్చ నిర్వహిస్తున్న శశి తుషార్ శర్మ అనే లేడి యాంకర్ కి బెదిరింపుతో కూడిన ఒక...