బాగవతం లో "పూతన " ను కళ్ళారా ఈ వీడియోలో చూడండి !
సంపాదన యావలో పడి ,కుటుంబ పోషణ పేరుతో అవసరము లేకున్నా ఉద్యోగాలు చేస్తున్న తల్లి తండ్రులు ,తమ పిల్లల బాద్యతను కేర్ టేకర్ లకు అప్పగించి ,ఇళ్ళలో వదిలి వెళుతున్న తల్లి తండ్రులు, తప్పక చూడాల్సిన వీడియో ఇది . భాగవతం లో బాల కృష్ణుడిని సంహరించడానికి "పూతన " అనే రాక్షసి స్త్రీ రూపం లో వచ్చి ,కృష్ణుడికి పాలు పడతాను అని చెప్పి విషం పట్టబోవడం,దానిని కనిపెట్టిన చిన్న కన్నయ్య ,పాలతో పాటు ఆమె రక్తం పీల్చి చంపడం ,కద చదువుతుంటే ఇలాంటి రాక్షస స్త్రీలు ఉంటారా అని అనిపిస్తుంది .అయిన దానికి ,కాని దానికి హిందూ దేవతలు మీద ,విరుచుకు పడే "రాక్షస వాదులు" , కృష్ణుడు స్త్రీ అయిన పూతనను చంపడం అమానవీయమ్ అని, పూతన పర జాతి స్త్రీ కాబట్టి ,ఆమెను చంపాడు అని , ఏ స్త్రీలు భారత రామాయాణాల్లో వర్ణించిన గుణ గణాలతో ఉం...