Posts

Showing posts with the label అన్య మతప్రచారం

అంటరాని కంపు భరించలేక క్రిస్టియన్ మతంలోకి వెళితే , అక్కడా అంతకంటె ఎక్కువ కంపు అంట !?

Image
                                                                                    భారత దేశంలో హిందూ జీవన విదానంలో ఒక ఘోరమైన అమానవీయ విదానం ఒకప్పుడు  చోటు చేసుకుంది . అదే అంట రాని తనం . దీనిని ప్రవేశ పెట్టింది ఎవరైనా , కొనసాగించడంలో మాత్రం అన్ని వర్ణాల వారి పాత్ర ఉంది . తోలి వేద కాలంలో అందరికీ దేవుడు ఒక్కడే . అతడే ప్రజాపతి అనబడే సూర్యుడు . ఆ తర్వాతి కాలం లో త్రి మూర్తులు , ఇంకా అనేక మంది దేవతలు వచ్చి , చివరకు భరత ఖండాన్ని హిందూ దేశం చేశారు .              ఈ  దేశంలో ఉన్నన్ని మతాలూ,   దేవుళ్ళు ఏ దేశంలో కానరారు . అందుకే ఇది ఒక మినీ ప్రపంచం. హిందూ మతం అని అపోహ పడుతున్నడి నిజంగా మతం కాదు . అది జీవన విదానం. ఈ జీవన విదానంలో అన్నీ మతాలూ ఉన్నాయి. మతం కి ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటె ఏదైతే ఒక వ్యక్తీచేత ప్రబోదించబడిన సూత...

చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?

Image
                                                                                                                                మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక...

అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి కి , అన్యమత " క్రీస్తు "కి ఏమిటి సంబందం ?

Image
                                                                  అమెరికా అద్యక్షుడు ఒబామా గారు ,మొన్న భారత పర్యటన సందర్భంలో, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ గా ఉండి ఇక్కడ  మత స్వేచ్చ చక్కగా ఉన్నంత కాలం, భారత పురోభివ్రుద్దికి డోకా లేదు అని సెలవిచ్చారు .దాని గురించి ఇండియాలో మెజార్తీ మతస్తులు అయిన హిందువులు పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకంటే హిందూ జీవన విదానంలోనే సెక్యులరిజమ్ కొన్ని వేల యేండ్లుగా పాతుకు పోయి ఉంది . కుక్క ,పంది లో సైతం దేవున్ని దర్శించే హిందువులు, అన్య మతస్తుల దేవుళ్ళలో దర్సిస్తున్నాం అంటే అభ్యంతరం చెపుతారా?కాక పొతే ఈ గడ్డ  మీద పుట్టిన వారిని హిందువులు దేవుళ్ళను చెస్తే ,పరాయి గడ్డ మీద  పుట్టిన వారిని అన్య మతస్తులు దేవుళ్ళుగా కొలుస్తున్నారు . అంతే తేడా!     అయితే ఒబామా గారి మత స్వెచ్చ గురించి చెప్పిన దానిని, వేరొక రకంగా అర్ధం చేసుకున్నట్లు ఉంది ఆంద్ర ప్రదేశ్ లోని  అంతర్...