6 సార్లు కూతురిని అమ్మిన అడ్డాల తండ్రి అక్బర్ !!

పైకి పెద్దమనిషిలా కనపడుతూ , ఘరానావాలా ల జీవిస్తూ , తన కూతురినే తన నీచమైన వ్యాపారానికి అమ్మకపు వస్తువులా ఉపయోగించుకున్న వ్యక్తీ ఉదంతం ఇది. భర్త చేసే వేదవ పనిని ఖండించకుండా , అతనికి సహకరించిన 3 భార్యల వాస్తవ కద ఇది. అలా తనను ఒక కూతురిలా కాకపోయినా కనీసం ఒక ఆడపిల్లలా చూడలేని కసాయి తల్లి తండ్రులకు జన్మించిన పాపానికి 6 సార్లు అమ్మబడి , మతాచారం పేరుతో పరాయి మగవాళ్ళ చేతిలో అత్యాచారం కు గురి కాబడి, చివరకు తట్టుకోలేక తెగించి పోలిస్ స్టేషన్ కి పరుగెత్తి వెళ్లి వారి ఆసరా కోరిన నూర్జహాన్ వ్యదా భరిత గాద ఇది. ...